(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.239. అధ్యాయః 239
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శుకాయ శ్రీవ్యాసోదితప్రలయప్రకారాద్యనువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వ్యాస ఉవాచ। 12-239-0x(6229)(75097)
ప్రత్యాహారం తు వక్ష్యామి శర్వర్యాదౌ గతేఽహని।
యథేదం కురుతేఽధ్యాత్మం సుసూక్ష్మం విశ్వమీశ్వరః॥ 12-239-1(75098)
దివి సూర్యస్తథా సప్త దహంతి శిఖినోఽర్చిషః।
సర్వమేతత్తదాఽర్చిర్భిః పూర్ణం జాజ్వల్యతే జగత్॥ 12-239-2(75099)
పృథివ్యాం యాని భూతాని జంగమాని ధ్రువాణి చ।
తాన్యేవాగ్రే ప్రలీయంతే భూమిత్వముపయాంతి చ॥ 12-239-3(75100)
తతః ప్రలీనే సర్వాస్మిన్స్థావరే జంగమే తథా।
అకాష్ఠా నిస్తృణా భూమిర్దృశ్యతే కూర్మపృష్ఠవత్॥ 12-239-4(75101)
భూమేరపి గుణం గంధమాప ఆదదతే యదా।
ఆత్తగంధా తదా భూమిః ప్రలయత్వాయ కల్పతే॥ 12-239-5(75102)
ఆపస్తత్ర ప్రతిష్ఠంతే ఊర్మిమత్యో మహాస్వనాః।
సర్వమేవేదమాపూర్య తిష్ఠంతి చ చరంతి చ॥ 12-239-6(75103)
అపామపి గుణాంస్తాత జ్యోతిరాదదతే యదా।
ఆపస్తదా త్వాత్తగుణా జ్యోతిః షూపరమంతి వై॥ 12-239-7(75104)
యదాఽఽదిత్యం స్థితం మధ్యే గూహంతి శిఖినోఽర్చిషః।
సర్వమేవేదమర్చిర్భిః పూర్ణం జాజ్వల్యతే నమః॥ 12-239-8(75105)
జ్యోతిషోఽపి గుణం రూపం వాయురాదదతే యదా।
ప్రశాంయతి తతో జ్యోతిర్వాయుర్దోధూయతే మహాన్॥ 12-239-9(75106)
తతస్తు మూలమాసాద్య వాయుః సంభవమాత్మనః।
అధశ్చోర్ధ్వం చ తిర్యక్చ దోధవీతి దిశో దశ॥ 12-239-10(75107)
వాయోరపి గుణం స్పర్శమాకాశం గ్రసతే యదా।
ప్రశాంయతి తదా వాయుః ఖం తు తిష్ఠతి నానదన్॥ 12-239-11(75108)
అరూపమరసస్పర్శమగంధం న చ మూర్తిమత్।
సర్వలోకప్రణుదితం స్వం తు తిష్ఠతి నానదత్॥ 12-239-12(75109)
ఆకాశస్య గుణం శబ్దమభివ్యక్తాత్మకం మనః।
`గ్రసతే చ యదా సోఽపి శాంయతి ప్రతిసంచరే।'
మనసో వ్యక్తమవ్యక్తం బ్రాహ్మః సంప్రతిసంచరః॥ 12-239-13(75110)
తదాఽఽత్మగుణమావిశ్య మనో గ్రసతి చంద్రమాః।
మనస్యుపరతే చాత్మా చంద్రమస్యుపతిష్ఠతే॥ 12-239-14(75111)
తం తు కాలేన మహతా సంకల్పం కురుతే వశే।
చిత్తం గ్రసతి సంకల్పస్తచ్చ జ్ఞానమనుత్తమం॥ 12-239-15(75112)
కాలో గిరతి విజ్ఞానం కాలం బలమితి శ్రుతిః।
బలం కాలో గ్రసతి తు తం విద్వాన్కురుతే వశే॥ 12-239-16(75113)
[ఆకాశస్య తదా ఘోషం తం విద్వాన్కురుతేఽఽత్మని।]
తదవ్యక్తం పరం బ్రహ్మ తచ్ఛాశ్వతమనుత్తమం।
ఏవం సర్వాణి భూతాని బ్రహ్మైవ ప్రతిసంహరేత్॥ 12-239-17(75114)
యథావత్కీర్తితం సత్యమేవమేతదసంశయం।
బోధ్యం విద్యామయం దృష్ట్వా యోగిభిః పరమాత్మభిః॥ 12-239-18(75115)
ఏవం విస్తారసంక్షేపౌ బ్రహ్మావ్యక్తే పునఃపునః।
యుగసాహస్రయోరాదావహోరాత్ర్యాస్తథైవ చ॥ ॥ 12-239-19(75116)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనవింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 239॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-239-1 క్రమప్రాప్తం ప్రలయమాహ ప్రత్యాహారమితి। ప్రతీపముత్పత్తిక్రమవిపరీతమాహరణం ప్రత్యాహారః॥ 12-239-2 సంకర్షణముఖోద్భూతస్య శిఖినోఽగ్నేరర్చిషః సప్తేతి సంబంధః। అర్చిర్మిః సౌరీభిరాగ్నేయీభిశ్చ జ్వాలాభిః॥ 12-239-3 ధ్రువాణి స్థావరాణి॥ 12-239-4 నిర్వృక్షా నిస్తృణేతి ఝ. పాఠః॥ 12-239-5 గంధం కాఠిన్యహేతుం। ధృతవద్భూమిః కాఠిన్యం త్యక్త్వా జలమాత్రం భవతీత్యర్థః। ప్రలయత్వాయ కారణభావాయ॥ 12-239-7 ఆపోప్యాత్తగుణా అగ్నినా శోషితపసా అగ్నిమాత్రం భవంతి॥ 12-239-8 యథా రసగుమాంస్తాసాం గ్రసంతి శిఖినోఽర్చిష ఇతి ట. థ. పాఠః॥ 12-239-9 రూపం వాయురాదదతే। ఆఙ్పూర్వస్య దద దానే ఇత్యస్య రూపం॥ 12-239-10 తతస్తు స్వనమాసాద్యేతి ఝ. పాఠః। తత్ర స్వనం శబ్దతన్మాత్రమిత్యర్థః॥ 12-239-13 బ్రాహ్మోఽయం ప్రతిసంచర ఇతి ధ. పాఠః॥ 12-239-16 కాలో హరతి విజ్ఞానమితి థ. పాఠః॥ 12-239-18 బోధ్యం బోధయితుం యోగ్యమన్వర్థనామానం శిష్యం। విద్యామయం అత్యౌత్కండేన విద్యార్థిత్వాత్॥ 12-239-19 విస్తార సంక్షేపౌ సృష్టిప్రలయావుక్తావితి శేషః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.